తొలి టెస్టు వేదిక ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇప్పటిదాకా ఇంగ్లాండ్, ఇండియా మధ్య 7 టెస్టు మ్యాచ్‌లు జరగగా, అందులో రెండింట్లో భారత జట్టు విజయాన్ని అందుకుంది. రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి...
27
2018లో జరిగిన ఆఖరి టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు విజయాన్ని అందుకుంది. అంతకుముందు 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఇక్కడే విజయాన్ని అందుకుంది టీమిండియా...
37
2018లో జరిగిన టెస్టులో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా 7 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇషాంత్ శర్మకు ఇక్కడ రెండు టెస్టుల్లో 12 వికెట్లు ఉన్నాయి...
47
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఇదే మొట్టమొదటి టెస్టు సిరీస్. గత సీజన్‌తో పోలిస్తే పాయింట్ల పద్ధతిలో మార్పులు తేవడంతో ప్రతీ మ్యాచ్ విజయం ద్వారా పాయింట్లు సాధించనున్నాయి జట్లు....
ఇంగ్లాండ్ జట్టు: రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జో రూట్, జాక్ క్రావ్లీ, జానీ బెయిర్‌స్టో, డాన్ లారెన్స్, బట్లర్, ఓల్లీ రాబిన్‌సన్, సామ్ కుర్రాన్, జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్
77
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగుతోంది టీమిండియా. డబ్ల్యూటీసీ ఫైనల్, ఆ తర్వాత కౌంటీ మ్యాచ్2లో అదరగొట్టిన అశ్విన్‌ను పక్కనబెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.