ఇషాంత్ శర్మ క్యూట్ లవ్‌స్టోరీ... భారత బాస్కెట్‌బాల్ ప్లేయర్ ప్రతీమాతో...

Published : Nov 16, 2020, 06:27 PM IST

భారత క్రికెట్ జట్టులో ‘లంబో’గా పిలవబడే ఇషాంత్ శర్మ, టెస్టుల్లో సీనియర్ పేసర్‌గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ ఆడలేకపోయిన ఇషాంత్ శర్మ ప్రేమకథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే ఇషాంత్, భారత బాస్కెట్‌బాల్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే ప్రతీమా సింగ్‌ను చూడగానే ప్రేమలో పడిపోయాడు. 

PREV
112
ఇషాంత్ శర్మ క్యూట్ లవ్‌స్టోరీ... భారత బాస్కెట్‌బాల్ ప్లేయర్ ప్రతీమాతో...

ప్రతీమాను చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాననే చెప్పిన ఇషాంత్ శర్మ, తన ప్రేమను ఆమెతో చెప్పడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడట...

212

2011లో తన స్నేహితుడు నిర్వహించిన ఓ బాస్కెట్‌బాల్ ఈవెంట్‌కి చీఫ్ గెస్టుగా హాజరైన ఇషాంత్ శర్మ, అక్కడ ప్రతీమాను చూశాడట...

312

‘ప్రతీమాను చూసిన తొలి క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయాను. మొదటి రోజు నుంచే ప్రతీమాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను...’ అని చెప్పుకొచ్చాడు ఇషాంత్ శర్మ.

412

ప్రతీమా కోసం తర్వాతి రోజు నుంచి డైలీ ఆ బాస్కెట్‌బాల్ టోర్నీకి వెళ్లేవాడట ఇషాంత్ శర్మ. అయితే ప్రతీమాతో మాట్లాడడానికి మాత్రం సిగ్గుపడేవాడట.

512

ఆస్ట్రేలియా సిరీస్‌కి బయలుదేరి వెళ్లేముందు ప్రతీమా, తన ప్రేమ గురించి ఓ చిన్న హింట్ ఇచ్చాడట ఇషాంత్ శర్మ... ‘నీతో జీవితం గురించి ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాను. కానీ అదేంటో మాత్రం చెప్పలేకపోయాను’ అంటూ నవ్వేశాడు లంబో.

612

ప్రతీమాను కలిసిన ఏడాది తర్వాత తన మనసులో మాట బయటపెట్టాడట ఇషాంత్ శర్మ. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు డేటింగ్‌లో గడిపిన ఇషాంత్, ప్రతీమా డిసెంబర్ 9, 2016లో పెళ్లి చేసుకున్నారు...

712

సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే ప్రతీమా సింగ్, భర్త ఇషాంత్ శర్మతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది...

812

ప్రతీమా సింగ్‌తో పాటు ఆమె చెల్లెల్లు దివ్య, ప్రియాంక, ప్రశాంతి సింగ్, ఆకాంక్ష సింగ్ కూడా బాస్కెట్‌బాల్ ప్లేయర్లుగా రాణించారు, రాణిస్తున్నారు...

912

2006లో భారత జూనియర్ బాస్కెల్‌బాల్ టీమ్‌కి ఎంపికైన ప్రతీమా సింగ్... 2008లో ఆ జట్టుకు కెప్టెన్ అయ్యింది. ఆమె నాయకత్వంలో ఢిల్లీ జట్టు జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ కూడా గెలిచింది.

1012

ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌లో ఢిల్లీ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించింది ప్రతీమా సింగ్.

1112

ఇషాంత్ శర్మ, ప్రతీమా సింగ్ పెళ్లినాటి ఫోటో...,

1212

గోవాలో భార్య ప్రతీమా సింగ్‌తో కలిసి జలకాలాడుతున్న భారత క్రికెటర్ ఇషాంత్ శర్మ...

click me!

Recommended Stories