‘హట్ హాక్స్ క్లబ్ తరుపున ఆడే రచిన్ రవీంద్ర, అనంతపురంలోని ఆర్‌డీటీలో నాలుగేళ్లుగా క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అతను న్యూజిలాండ్ జట్టుకి ఎంపికకావడం చాలా సంతోషంగా ఉంది..’ అంటూ తెలిపాడు ఆంధ్రా క్రికెట్ అకాడమీ కోచ్ సయ్యద్ షాబుద్దీన్.