ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఇండియాకి వచ్చిన ఆసీస్ మాజీ క్రికెటర్, సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హుస్సీ కరోనా బారిన పడ్డాడు. క్వారంటైన్ పూర్తిచేసుకుని, నెగిటివ్‌గా తేలిన తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. తనకి కరోనా రావడానికి కారణం వేదిక మార్చడమే అంటున్నాడు హుస్సీ...