అప్పటికే యంగ్ మెషిన్ గన్‌గా పేరొందిన వీరిద్దరూ గొడవ పడడం టీవీల్లో కూడా కనిపించింది...ఈ సంఘటన తర్వాతే గేర్ మార్చిన యువరాజ్ సింగ్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేశాడు. ఫ్లింటాఫ్, తనతో ఏమన్నాడో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు యువీ...