ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తూ వార్తల్లో నిలవడం మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి కొత్తేమీ కాదు. అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి పాజిటివ్‌గా స్పందించాడు సంజయ్ మంజ్రేకర్...
110
2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయంలో ఎక్కువ క్రెడిట్ మహేంద్ర సింగ్ ధోనీకి దక్కినా, ఈ రెండు విజయాల్లో కీలక పాత్ర పోషించారు భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్...

210
2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యవీ కొట్టిన ఆరుకి ఆరు సిక్సర్లు క్రికెట్ చరిత్రలో ఓ సంచలనంగా మిగిలిపోయాయి...

310
క్యాన్సర్ బారిన పడి కోలుకున్న యువరాజ్ సింగ్, ఆ తర్వాత తిరిగి క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే యువీ రీఎంట్రీపై చాలామంది తీవ్రమైన విమర్శలు చేశారు...

Related Articles
410
‘2012 టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్ ఆడడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అప్పుడే క్యాన్సర్ నుంచి కోలుకున్న యువరాజ్, ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని భావించాను...

510
టీ20 వరల్డ్‌కప్‌లాంటి టోర్నీకి యువరాజ్ సింగ్‌ను ఎంపిక చేయడం సరికాదని నేను వ్యాఖ్యానించాను. అదే వరల్డ్‌కప్‌కి నేను వ్యాఖ్యతగా వ్యవహారించాను...

610
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్‌లో 15 బంతుల్లో 21 పరుగులు చేసిన యువీ, బౌలింగ్‌లో 2 కీలక వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

710
ట్రోఫీల బహుకరణ సమయంలో నేను వ్యాఖ్యతగా ఉన్నాను. యువరాజ్‌పై నేను కామెంట్లు చేయడం వల్ల ఎలా రియాక్ట్ అవుతాడోనని కాస్త భయపడ్డాను... కానీ యువీ యాటిట్యూడ్ వేరేగా ఉండింది...

810
యువరాజ్‌ను పిలవగానే నవ్వుకుంటూ వచ్చాడు.... ‘నువ్వు టీమ్‌లో ఉండడం కొంతమందికి ఇష్టం లేనట్టుంది’ అంటూ ప్రశ్నించాను.

910
అతను నన్ను చూస్తూ.. ‘అవును సార్... కొంత మంది అలా అన్నారని నేను కూడా విన్నాను’ అంటూ నవ్వాడు... విమర్శలను కూడా ఎంతో తేలిగ్గా తీసుకునే యువరాజ్ నవ్వుకి నేను అభిమాని అయిపోయా...

1010
విమర్శించినవారికి ఎగతాళి చేయకుండా ఎంతో క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాడు యువీ.... ఆరోజు నుంచి అతనికి అభిమానినయ్యా’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్...