కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 200వ మ్యాచ్... ఆ ఇద్దరి తర్వాతి స్థానంలో టీమిండియా సారథి...

Published : Mar 28, 2021, 01:44 PM IST

ఇంగ్లాండ్, ఇండియా మధ్య మహారాష్ట్రలోని పూణెలో జరుగుతున్న మూడో వన్డే... టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి 200వ మ్యాచ్. ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తున్న విరాట్ కోహ్లీ, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు...

PREV
18
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 200వ మ్యాచ్... ఆ ఇద్దరి తర్వాతి స్థానంలో టీమిండియా సారథి...

అత్యధిక మ్యాచులకు భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహారించిన మూడో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 332 మ్యాచులకు, అజారుద్దీన్ 221 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 

28

సౌరవ్ గంగూలీ 196, కపిల్‌దేవ్ 108 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించగా 104 మ్యాచులతో రాహుల్ ద్రావిడ్ ఆరో స్థానంలో ఉన్నాడు..

38

ఇప్పటిదాకా 199 మ్యాచులకు టీమిండియా సారథిగా వ్యహరించిన విరాట్ కోహ్లీ, 127 మ్యాచుల్లో విజయాలను అందుకున్నాడు... 55 మ్యాచుల్లో టీమిండియా ఓడగా, మూడు మ్యాచులు టైగా ముగిశాయి...

48

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఆడిన పది మ్యాచులు డ్రాగా ముగిశాయి. 63.81 శాతం విజయాలతో ఉన్న విరాట్ కోహ్లీ, అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు...

58

ఇంగ్లాండ్‌పై గత 12 మ్యాచుల్లో కేవలం 2 సార్లు మాత్రమే టాస్ గెలిచాడు విరాట్ కోహ్లీ. 10 మ్యాచుల్లో టాస్ ఓడిపోయాడు కోహ్లీ.  

68

అయితే ఆతిథ్య జట్టు కెప్టెన్ కావడం వల్ల విరాట్ కోహ్లీ కాయిన్ వేయడం, ఇంగ్లాండ్ కెప్టెన్లు హెడ్ చెప్పడం, అదే పడడం జరిగిపోతోంది...

78

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిన టీమిండియా, గత నాలుగు నెలలుగా బయో బబుల్‌లో గడుపుతోంది. నవంబర్ 27న ప్రారంభమైన బిజీ క్రికెట్ సీజన్, నేటితో (మార్చి 28)తో ముగియనుంది.

88

మళ్లీ ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత టెస్టు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ బయటుదేరి వెళ్తుంది టీమిండియా... 

click me!

Recommended Stories