విరాట్ కోహ్లీ, బీబీఎల్ ఆడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి... - బ్రెట్ లీ

Published : Jul 13, 2021, 04:47 PM IST

ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న టీ20 లీగ్ బిగ్‌బాష్ లీగ్. స్టార్లకు కొదువ లేకపోయినా, మెరుపులు, ఉత్కంఠభరితంగా సాగే మ్యాచులు ఉన్నప్పటికీ బిగ్‌ బాష్ లీగ్‌కి తగినంత ఆదరణ రావడం లేదని, భారత స్టార్లు లేకపోవడమే దీనికి కారణమంటున్నాడు ఆసీస్ మాజీ స్టార్ బౌలర్ బ్రెట్ లీ...

PREV
18
విరాట్ కోహ్లీ, బీబీఎల్ ఆడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి... - బ్రెట్ లీ

బిగ్ బాష్ లీగ్ 2021 సీజన్, డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్ జట్టు షెడ్యూల్ విడుదల చేసిన బ్రెట్ లీ, బీబీఎల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

28

‘బిగ్‌బాష్ లీగ్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా 51 శాతం వాటా కలిగి ఉన్నా, లీగ్‌ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. అయితే ప్రైవేట్ యాజమాన్యానికి అవకాశం ఇవ్వడం వల్ల మరికొందరు స్టార్లను బీబీఎల్‌కి రప్పించేందుకు వీలవుతుంది...

38

నేను విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నా. విరాట్ కోహ్లీ లాంటి స్టార్, సిడ్నీ సిక్సర్ల తరుపున ఆడితే... జనాల్లో క్రేజ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి... బిగ్ బాష్ లీగ్ బాగా జరుగుతోంది...

48

క్రికెట్ ఆస్ట్రేలియా ఈ లీగ్‌ను అద్భుతంగా నిర్వహిస్తోంది. అయితే లీగ్‌ను ఇంకో రేంజ్‌కి తీసుకెళ్లాలంటే విరాట్ కోహ్లీ లాంటి స్టార్లు రావాలి. అది జరగాలంటే ప్రైవేట్ యాజమాన్యానికి చోటు ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు బ్రెట్ లీ...

58

‘ఓవర్ సీస్ ప్లేయర్లను రప్పించడంలో ఐపీఎల్ బాగా సక్సెస్ అయ్యింది. జట్టులో కేవలం నలుగురు విదేశీ ప్లేయర్లను మాత్రమే ఆడుతున్నా, బెస్ట్ ప్లేయర్ల కోసం వాళ్లు కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటారు...

68

బీబీఎల్ కూడా అలా విదేశీ స్టార్లను ఆడించాలంటే మరిన్ని డబ్బులు కావాలి...అది ప్రైవేటు ఓనర్‌షిప్ వల్లే సాధ్యం అవుతుంది’ అంటూ కామెంట్ చేశాడు బ్రెట్ లీ... 

78

అయితే మిగిలిన దేశాల బోర్డుల్లాగా భారత క్రికెట్ బోర్డు, భారత క్రికెటర్లకు విదేశీ లీగుల్లో పాల్గొనే స్వాతంత్ర్యం ఇవ్వలేదు. అలా పాల్గొంటే భారత జట్టు తరుపున, భారత్‌లోని దేశవాళీ క్రికెట్ జట్ల తరుపున ఆడే అవకాశాన్ని క్రికెటర్లు కోల్పోతారు...

88

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, తన అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత కెనడా టీ20 లీగ్‌లో పాల్గొనడంతో అతని రీఎంట్రీకి మార్గాలు మూసుకుపోయాయి. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని యువీ భావించినా, విదేశీ లీగుల్లో పాల్గొనడంతో బీసీసీఐ దానికి అంగీకరించలేదు.

click me!

Recommended Stories