గుజరాత్ - లక్నో మ్యాచ్ తర్వాత వెంకటేశ్ ప్రసాద్ కూడా రాహుల్ ను మరోసారి టార్గెట్ చేశాడు. ‘35 బంతుల్లో 30 పరుగులు కావాలి, అది చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. అయినా కూడా ఛేదించలేక చతికిలపడాలంటే చాలా చెత్త బ్యాటింగ్ ఉండాలి. అయినా కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఇది కొత్తేమీ కాదు. 2020 పంజాబ్ కింగ్స్‌లోనూ ఇలాంటి ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిపోవడం చూశాం. కెఎల్ రాహుల్ బుర్రతక్కువ కెప్టెన్సీ, బ్యాటింగే లక్నో ఓటమికి కారణం...’ అని ట్వీటాడు.