టీమిండియా తరుపునే కాకుండా ఆసియాలోనే అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన సారథిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ. టీమిండియా, పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘాన్, నేపాల్ వంటి దేశాల్లో ఎక్కువ టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన రికార్డు ధోనీ పేరిటే ఉండేది.