68 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసిన రోహిత్ శర్మ, జెమ్మీసన్ బౌలింగ్‌లో టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతకుముందు రోహిత్ శర్మ అవుట్‌కి అప్పీలు చేస్తూ న్యూజిలాండ్ రివ్యూకి వెళ్లినా ఫలితం రాలేదు.