నసీమ్ షా, మహ్మద్ అలీ, హరీస్ రౌఫ్, జహీద్ మహ్ముద్, అఘా సల్మాన్.. ఇలా బైర్లు మారుతున్నా పాక్ కు వికెట్లైతే దక్కడం లేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లు వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నారు. 27 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చసింది. ఇప్పటికే రన్ రేట్ 6 దాటడం గమనార్హం.