టెస్టుల్లో స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్‌లతో పోటీ పడుతున్న విరాట్ కోహ్లీ, వన్డేల్లో బాబర్ ఆజమ్, రోహిత్ శర్మలతో పోటీపడుతున్నాడు. బాబర్ ఆజమ్ సాధించిన భారీ స్కోర్లన్నీ ఆఫ్ఘాన్, జింబాబ్వే వంటి చిన్న జట్లపైన... శ్రీలంక, సౌతాఫ్రికా వంటి ఫామ్‌లో లేని జట్లపైనే అయినా అవి అతన్ని ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకుకు చేర్చాయి.