ధోనీ ప్లేయర్లందరికి చాలా స్వేచ్ఛను ఇచ్చాడు, అందుకే ఇలా... సురేశ్ రైనా కామెంట్...

Published : Jun 04, 2021, 01:04 PM ISTUpdated : Jun 04, 2021, 01:05 PM IST

ఎమ్మెస్ ధోనీకి సురేశ్ రైనాకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ధోనీ గురువు అయితే, రైనా శిష్యుడు... ధోనీ అన్న అయితే రైనా తమ్ముడు, ధోనీ కెప్టెన్ అయితే రైనా వైస్ కెప్టెన్, ధోనీ తలైవా అయితే రైనా చిన్నతలా... ఇలా మాహీకి నమ్మినభంటు, ఆత్మీయుడు, స్నేహితుడు సురేశ్ రైనా...

PREV
110
ధోనీ ప్లేయర్లందరికి చాలా స్వేచ్ఛను ఇచ్చాడు, అందుకే ఇలా... సురేశ్ రైనా కామెంట్...

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ స్టోరీలో సురేశ్ రైనాకి కూడా చాలా పెద్ద భాగం ఉంటుంది. రైనా లేకుండా ఆడిన మొదటి సీజన్‌ 2020లో కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేక, ఏడో స్థానంతో సరిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

210

8 సార్లు ఐపీఎల్ ఫైనల్స్, మూడు సార్లు టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇలాంటి దారుణమైన పర్పామెన్స్ చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అయితే 2021 సీజన్‌లో రైనా రీఎంట్రీ తర్వాత టీమ్ పర్ఫామెన్స్ మళ్లీ టాప్ క్లాస్‌కి మారిపోయింది. 

310

‘ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ గురించి మీ అందరికీ తెలుసు. అతను జట్టులోని ప్లేయర్లందరికీ చాలా ఫ్రీడమ్ ఇస్తాడు. నీలో ఉన్న టాలెంట్‌ను చూపించడానికి అవకాశం ఇస్తాడు. నువ్వు కరెక్ట్ టైం కష్టపడితే, నిన్ను ఎవ్వరూ ఆపలేరు...

410

సీఎస్‌కే కోచ్‌లు కూడా అంతే... బాలాజీ, ఫ్లెమ్మింగ్, హూస్సీ, మిగిలిన కోచ్‌లు... ఆటగాళ్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఆటకంటే కూడా లాయల్టీ మనకి సంతృప్తినిస్తుంది.

510

నిజాయితీతో, నిబద్ధతతో ప్రయత్నిస్తే నీ వెనకే నిలిచి, సపోర్టు చేసేందుకు వేల కుటుంబాలు కదిలి వస్తాయి. నువ్వు క్రీజులోకి వెళ్లి, నీలో ఉన్న టాలెంట్‌ను చూపించడమే నీ పని... నేను ఈ 13 ఏళ్లల్లో సీఎస్‌కేలో అనుభూతి చెందుతున్నది ఇదే.

610

చెన్నై సూపర్ కింగ్స్‌లో ఓ శక్తి ఉంది, ఓ ప్రత్యేకమైన సామర్థ్యం నిండి ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరూ ప్రతీ ప్లేయర్‌పై పూర్తి నమ్మకం ఉంచుతారు. ఇప్పుడు మాకు అద్భుతమైన ఆల్‌రౌండర్లు కూడా తోడుగా ఉన్నాడు.

710

గత సీజన్‌తో పోలిస్తే, మేం జట్టును పెద్దగా మార్చింది ఏమీ లేదు. కానీ అడ్మినిస్టేషన్‌తో పాటు మాకు ఓ క్వాలిటీ కెప్టెన్‌ అండగా ఉన్నాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేశ్ రైనా.

810

2008 నుంచి 2015 వరకూ చెన్నై సూపర్ కింగ్స్‌లో సభ్యుడిగా ఉన్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు రైనా...

910

‘ఓసారి ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌కి బౌలింగ్ వేస్తున్నా. అది క్వాలిఫైయర్ మ్యాచ్. ఆ సమయంలో గేల్ కొట్టిన షాట్, నా తలకు బలంగా తగిలింది. అందరూ కూడా నువ్వు వేయగలిగితేనే బౌలింగ్ చేయమని చెప్పారు.

1010

కీలకమైన మ్యాచ్‌లో బౌలర్‌కి విశ్రాంతినిచ్చేందుకు కూడా సీఎస్‌కే వెనకాడలేదు. ఆ ఫీలింగ్, ఎమోషన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే అనుభూతి చెందగలం’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.

click me!

Recommended Stories