సౌరవ్ గంగూలీకి జిరాక్స్ కాపీలా ఉన్నాడే... ఇంగ్లాండ్‌లో సెంచరీ కొట్టిన డివాన్ కాన్వే...

Published : Jun 04, 2021, 12:22 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఆరంగ్రేటం చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ డివాన్ కాన్వే, తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ బాది అదరగొట్టాడు. అయితే డివాన్ కాన్వేకి భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీకి మధ్య చాలా పోలీకలు ఉన్నాయి...

PREV
17
సౌరవ్ గంగూలీకి జిరాక్స్ కాపీలా ఉన్నాడే... ఇంగ్లాండ్‌లో సెంచరీ కొట్టిన డివాన్ కాన్వే...

సౌరవ్ గంగూలీ పుట్టిన తేది జూలై 8, 1972లో జన్మించగా.. డివాన్ కాన్వే కూడా సరిగ్గా ఇదే రోజున జన్మించాడు. జూలై 8, 1991 కాన్వే పుట్టినరోజు... సౌరవ్ గంగూలీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కాగా, డివాన్ కాన్వే కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌‌మెన్. 

27

సౌరవ్ గంగూలీ తన కెరీర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ వెస్టిండీస్‌పై ఆడాడు. కివీస్ బ్యాట్స్‌మెన్ డివాన్ కాన్వే కూడా తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ విండీస్‌పై ఆడాడు.

37

సౌరవ్ గంగూలీ జూన్‌లో ఇంగ్లాండ్‌లో లార్డ్స్ స్టేడియంలో టెస్టు ఆరంగ్రేటం చేశాడు. డివాన్ కాన్వే కూడా ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ స్టేడియంలోనే అది కూడా జూన్‌నెలలోనే ఆరంగ్రేటం చేయడం విశేషం. గంగూలీ మొదటి మ్యాచ్ 20వ తేదీ కాగా కాన్వే మొదటి మ్యాచ్ జరిగిన తేదీ 02...

47

సౌరవ్ గంగూలీ తన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌‌పై 131 పరుగులు చేశాడు. డివాన్ కాన్వే తన మొదటి మ్యాచ్‌లోనే 200 సెంచరీ బాది రనౌట్ అయ్యాడు. లార్డ్స్‌లో మొదటి మ్యాచ్ ఆడుతూ హై స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా గంగూలీ క్రియేట్ చేసిన రికార్డును 25 ఏళ్ల తర్వాత బ్రేక్ చేశాడు కాన్వే.

57

సౌరవ్ గంగూలీ మొట్టమొదటి మ్యాచ్ ఆడిన జెర్సీ నెంబర్ 84 కాగా, డివాన్ కాన్వే కూడా సరిగ్గా ఇదే నెంబర్ జెర్సీతోనే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. దీంతో గంగూలీకి జిరాక్స్ కాపీలా కాన్వే ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

67

మొట్టమొదటి మ్యాచ్‌లో 200 బాదిన డివాన్ కాన్వే, 125 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్‌లో తొలి టెస్టు ఆడుతూ 1896లో 154 పరుగులు చేసి రంజిత్‌సింగ్‌జీ రికార్డును డివాన్ కాన్వే అధిగమించాడు. 

77

అదీకాకుండా మెన్స్ టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదిన డివాన్ కాన్వే, ఈ ఫీట్ సాధించిన 200వ ప్లేయర్‌గా నిలవగా, అతను సరిగ్గా 200 పరుగులే చేసి పెవిలియన్ చేరడం మరో విశేషం. 

click me!

Recommended Stories