‘తాను భారత జట్టుకి ఆడినన్ని రోజులు, అద్భుతంగా రాణించినా తనను ఎందుకు పక్కనబెట్టారో తెలియడం లేదని’ కొన్ని రోజుల క్రితం కామెంట్ చేసిన విజయ్ శంకర్, తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘నేను పర్ఫెక్ట్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ని. క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి నా ఫోకస్ ఎప్పుడూ ఆటపైనే ఉంది. ఆట తప్ప మిగిలిన విషయాలను నేను పెద్దగా పట్టించుకోను.

నేను తమిళనాడు జట్టు తరుపున ఆడం వల్ల ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాను. అయితే నాకు నాలుగో, అంతకంటే పైన బ్యాటింగ్ రావాలని ఉంది. ఇప్పటికైతే నేనింకా ఏ జట్టుతో మాట్లాడలేదు. తమిళనాడు మేనేజ్‌మెంట్, అసోసియేషన్‌తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకోబోతున్నా...

బ్యాటంగ్ ఆర్డర్‌లో ముందుగా రావడం వల్ల నేను రెగ్యూలర్‌గా బ్యాటింగ్ చేయగలను. నేనేం చేయగలనో జనాలకు నిరూపించగలను. ఐపీఎల్‌లో కూడా నేను రకరకాల బ్యాటింగ్ పొజిషన్లలో బ్యాటింగ్ చేశాను. ఎక్కువగా ఆరో స్థానంలో నాకు బ్యాటింగ్ వచ్చింది...

అందుకే ఓపెనింగ్, లేదా మూడో స్థానంలో బ్యాటింగ్‌కి రావాలని కోరుకుంటున్నా. నేను బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి రావడం వల్ల పరుగులు సాధించగలను, బౌలింగ్ చేసి వికెట్లు తీయగలను. ఇది జట్టుకి మంచిదే కదా..

ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఈ విషయం గురించి మాట్లాడాను. అయితే వాళ్లు బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేయలేమని చెప్పారు. నేను ఇదే పొజిషన్‌లో బ్యాటింగ్ చేస్తానని చెప్పలేను కదా...

ఐపీఎల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో నేను 95 పరుగులు చేశా. కానీ మిడిల్ ఆర్డర్‌లో నాకు బ్యాటింగ్ చేసేందుకు తగినంత సమయం దక్కలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ శంకర్.

కొందరు ప్లేయర్లు ఎంత సత్తా ఉన్నా, నిరంతరం నేర్చుకునే విద్యార్థిలా ఉంటారు. మరికొందరు తమకున్న మిడిమిడి టాలెంట్‌ను సూపర్ పవర్‌లా ఫీల్ అవుతూ ఉంటారు. విజయ్ శంకర్ అలాంటివాడే అంటున్నారు సన్‌రైజర్స్ అభిమానులు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో విజయ్ శంకర్ పర్ఫామెన్స్ చూసినవాళ్లు ఎవ్వరైనా, దీన్ని అంగీకరించక తప్పదు. 7 మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిపోవడానికి బాగా సాయం చేశాడు విజయ్ శంకర్.