సిక్సర్లు కొట్టేటప్పుడు రాహుల్‌కి సారీ చెప్పా... జేమ్స్ నీషమ్, మ్యాక్స్‌వెల్ మధ్య సరదా సంభాషణ...
First Published | Nov 28, 2020, 12:13 PM ISTఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు కింగ్స్ ఎలెవన్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. వన్డేల్లో సెంచరీ తర్వాత ఐపీఎల్ ఆడిన మ్యాక్స్‌వెల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, వరుసగా ఫెయిల్ అవుతున్నా అతనికి అనేక అవకాశాలు ఇచ్చింది. అయితే మ్యాక్స్‌వెల్ బ్యాటు నుంచి ఒక్క భారీ ఇన్నింగ్స్ కాదు, ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా రాలేదు.