రవీంద్ర జడేజాకి వీరాభిమానిని... కాకపోతే టెస్టుల్లోనే... సంజయ్ మంజ్రేకర్ కామెంట్...

Published : Dec 29, 2020, 06:29 AM IST

వివాదాస్పద కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేరు చెబితేనే, రవీంద్ర జడేజాకి కోపం నషాలానికి ఎక్కుతుంది. రవీంద్ర జడేజాపై చాలా రోజుల కిందట సంజయ్ మంజ్రేకర్ వేసి ‘బిట్ అండ్ పీస్ ప్లేయర్’ కామెంట్లే దీనికి కారణం. అయితే అదంతా పొట్టి ఫార్మాట్‌ వరకే పరిమితమని, టెస్టుల్లో రవీంద్ర జడేజాకి తాను వీరాభిమానిని అంటూ తాజాగా చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.

PREV
110
రవీంద్ర జడేజాకి వీరాభిమానిని... కాకపోతే టెస్టుల్లోనే... సంజయ్ మంజ్రేకర్ కామెంట్...

సగం సగం టాలెంట్ ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అనే ఉద్దేశంతో ‘బిట్ అండ్ పీస్ ప్లేయర్’ అని కామెంట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్... ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

210

తనను చులకనగా కామెంట్ చేసిన మంజ్రేకర్‌పై జడ్డూ ఫైర్ కూడా అయ్యాడు. ‘అయినా నీకంటే ఎక్కువ మ్యాచులే ఆడాను’ అంటూ సంజయ్ మంజ్రేకర్‌కి కౌంటర్ ఇచ్చాడు రవీంద్ర జడేజా.

310

410

వన్డే సిరీస్‌తో పాటు మొదటి టీ20 మ్యాచ్‌లో అదరగొట్టిన రవీంద్ర జడేజా... టెస్టుల్లోనూ సత్తా చాటుతున్నాడు. గాయం కారణంగా మొదటి టెస్టుకి దూరమైనా, రెండో టెస్టులో ఆల్‌రౌండ్ షో కనబరుస్తున్నాడు.

510

బాక్సింగ్ డే టెస్టులో అజింకా రహానేతో కలిసి శతాధిక భాగస్వామ్యం నమోదుచేసిన రవీంద్ర జడేజా... అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...

610

బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకి టెస్టుల్లో తాను వీరాభిమానిని అంటూ ప్లేట్ మార్చాడు సంజయ్ మంజ్రేకర్...

710

‘భారత జట్టులో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా... మాజీ సారథి కపిల్‌దేవ్ తర్వాత మనకి దొరికిన పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ జడ్డూనే’ అంటూ ట్వీట్ చేసిన ఓ అభిమాని, సంజయ్ మంజ్రేకర్‌ను ట్యాగ్ చేశాడు. 

810

దీనికి సమాధానం ఇచ్చిన సంజయ్... ‘అతను... టెస్టుల్లో నేను ఎప్పుడూ జడ్డూ ఆటను ఇష్టపడతాను. చాలా ఏళ్లుగా ఓ టెస్టు ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకి నేను వీరాభిమానిని’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్.

910

కొన్నాళ్ల క్రితం హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి మిడి మిడి ఆల్‌రౌండర్లను తాను జట్టులోకి ఎంపిక చేయనని కామెంట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్. ఆ కామెంట్ చేసిన తర్వాతి రోజే పాండ్యా, జడేజా కలిసి మూడో వన్డేలో అద్భుత ఆటతీరుతో భారత జట్టును గెలిపించారు.

1010

గత ఐదేళ్లలో టెస్టుల్లో అత్యధిక బ్యాటింగ్, బౌలింగ్ సగటు నమోదుచేసిన ఆల్‌రౌండర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా, గత రెండేళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే మెరుగైన సగటుతో పరుగులు సాధించాడు.

click me!

Recommended Stories