ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన వారిలో ఇషాంత్ శర్మకు మాత్రమే ఇంగ్లాండ్ పిచ్‌లపై మంచి రికార్డు ఉంది. అతను ఇప్పుడు ఇషాంత్‌లో మునుపటి ఫామ్ కనిపించడం లేదు... దీంతో ఇంగ్లాండ్ టూర్‌లో జస్ప్రిత్ బుమ్రా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అతనితో పాటు సిరాజ్, మహ్మద్ షమీ కూడా రాణిస్తేనే టీమిండియా, ఇంగ్లాండ్‌కి పోటీ ఇవ్వగలదు..