ఐపీఎల్‌ది వేరే లెవల్, దాన్ని పీఎస్‌ఎల్‌తో పోల్చకండి... పాక్ ప్లేయర్ వహాద్ రియాజ్ షాకింగ్ కామెంట్...

Published : May 15, 2021, 05:53 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, మెగా క్రికెట్ టోర్నీ. అయితే మా పీఎస్‌ఎల్‌తో పోలిస్తే, ఐపీఎల్ ఎందుకు పనికి రాదని ప్రగడ్భాలు పలుకుతూ ఉంటారు కొందరు పాక్ క్రికెటర్లు, అభిమానులు. అయితే ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌కి పోలీకే లేదంటున్నాడు పాక్ క్రికెటర్ వహాబ్ రియాజ్..

PREV
18
ఐపీఎల్‌ది వేరే లెవల్, దాన్ని పీఎస్‌ఎల్‌తో పోల్చకండి... పాక్ ప్లేయర్ వహాద్ రియాజ్ షాకింగ్ కామెంట్...

‘ఐపీఎల్‌ స్థాయి వేరు, దాని స్టాండెడ్స్ వేరు. ఐపీఎల్‌ను పాక్ సూపర్ లీగ్‌తో పోల్చకండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయికి పీఎస్‌ఎల్ ఇంకా చేరుకోలేదు....

28

వారి కమ్మిట్‌మెంట్స్, వాళ్లు టోర్నీని నడిపించే విధానం, ఐపీఎల్‌కి జనాల్లో ఉన్న క్రేజ్ పూర్తిగా డిఫెరెంట్ లెవల్... వాళ్లు ప్లేయర్లను కొనుగోలు చేసే విధానం కూడా వేరు...

38

అందుకే పాక్ సూపర్ లీగ్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను పోల్చి చూడడం సరికాదు. నా దృష్టిలో ప్రపంచంలో జరిగే ఏ క్రికెట్ లీగ్ కూడా ఐపీఎల్‌తో పోల్చడానికి సరికాదు...

48

ఐపీఎల్ ఆడేందుకు అన్ని దేశాల క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పీఎస్‌ఎల్‌కి అలాంటి పరిస్థితి లేదు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల స్టార్ క్రికెటర్లు మనవైపు చూడను కూడా చూడరు...

58

అయితే ఐపీఎల్ తర్వాత నాకు తెలిసి ఆ స్థాయిలో క్రికెట్ స్టాండెడ్స్ మెయింటైన్ చేస్తున్న లీగ్ పాక్ సూపర్ లీగ్. అయితే పీఎస్‌ఎల్ బౌలింగ్, ఐపీఎల్ బౌలింగ్ అటాక్‌కి ఏ మాత్రం సరిపోదు...

68

ఐపీఎల్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉంటారు. అయితే పాక్ సూపర్ లీగ్‌లో దొరికే బౌలర్లు ఏ ఇతర లీగుల్లో కనిపించరు. ఐపీఎల్‌లో కూడా. అందుకే పీఎస్‌ఎల్‌లో మ్యాచులు చాలావరకూ స్వల్పస్కోర్లకే పరిమితం అవుతాయి...

78

పీఎస్ఎల్ బౌలింగ్ అటాక్ ప్రపంచంలోనే ది బెస్ట్’ అంటూ కామెంట్ చేశాడు 35 ఏళ్ల పేసర్ వహాబ్ రియాజ్... 

88

పాక్ సూపర్ లీగ్‌లో వహాద్ రియాజ్.. పెషావర్ జల్మీ, లాహోర్ లయన్స్, సుర్రే, రంగ్‌పూర్ రైడర్స్, చిట్టగాండ్ కింగ్స్, కాండీ టస్కర్స్ వంటి ఫ్రాంఛైజీలకు ఆడాడు.

click me!

Recommended Stories