టెస్టు క్రికెట్‌లో ఏ బ్యాటింగ్ పొజిషన్‌లో ఎవరు టాప్ స్కోరర్... 11 పొజిషన్లలో మనవాళ్లు ఒక్కరూ లేరా...

Published : May 17, 2021, 04:27 PM IST

వన్డే, టీ20, టీ10 అంటూ క్రికెట్, రోజురోజుకీ కుచించుకుపోతున్నా... సంప్రదాయ టెస్టు క్రికెట్‌కి ఉండే క్రేజ్ వేరు. అసలైన క్రికెట్ అభిమాని, మూడు గంటల్లో ముగిసిపోయే టీ20ల కంటే ఐదురోజుల పాటు సాగే టెస్టు మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. టెస్టుల్లో ఏ పొజిషన్‌లో ఏ బ్యాట్స్‌మెన్ టాప్ స్కోర్ చేశాడో తెలుసా...

PREV
112
టెస్టు క్రికెట్‌లో ఏ బ్యాటింగ్ పొజిషన్‌లో ఎవరు టాప్ స్కోరర్... 11 పొజిషన్లలో మనవాళ్లు ఒక్కరూ లేరా...

నెం.1 లియోనార్డ్ హట్టన్: 1938లో ఇంగ్లాండ్ క్రికెటర్ లియోనార్డ్ హట్టన్, ఆస్ట్రేలియాపై టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన 364 పరుగుల వ్యక్తిగత స్కోరు చేశారు. దాదాపు 83 ఏళ్లు కావస్తున్నా, హట్టన్ రికార్డు ఇంకా చెక్కుచెదరకుండా అలాగే ఉంది. 

212

నెం.2 మాథ్యూ హేడెన్: ఓపెనర్‌గా వచ్చి, నాన్‌స్ట్రైయికర్‌గా ఉండే ప్లేయర్ నెం.2గా పిలుస్తారు. 2003లో జింబాబ్వేపై ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ హేడెన్ 380 పరుగుల భారీ స్కోరు చేసి అవుట్ అయ్యాడు...

312

వన్‌డౌన్ బ్రియాన్ లారా: టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రియేట్ చేసింది బ్రియాన్ లారానే. ఈ విండీస్ మాజీ దిగ్గజం 2004లో ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్టుల్లో 400 స్కోరు బాది, అజేయంగా నిలిచాడు. 

412

టూ డౌన్ మహేళ జయవర్థనే: 2006లో సౌతాఫ్రికాపై జరిగిన టెస్టులో శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్థనే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 374 పరుగులు చేశాడు...

512

నెం.5 మైకేల్ క్లర్క్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, 2012లో టీమిండియాపైనే ఐదోస్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 329 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

612

నెం.6 బెన్ స్టోక్స్: సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, 258 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఏ ప్లేయర్‌కైనా ఆరో స్థానంలో ఇదే అత్యధిక స్కోరు...

712

నెం.7 డాన్ బ్రాడ్‌మన్: అనితరమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్, 1937లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 270 పరుగుల స్కోరు చేశాడు. 84 ఏళ్లుగా ఈ రికార్డు అలాగే ఉంది...

812

నెం.8 వసీం అక్రమ్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ వసీం అక్రమ్, 1996లో జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 257 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

912

నెం.9 ఇయాన్ స్మిత్: 1990లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇయాన్ స్మిత్, టీమిండియాపై 173 పరుగుల భారీ స్కోరు చేశాడు. 

1012

నెం.10 వాల్టర్ జాన్: ఇంగ్లాండ్ క్రికెటర్ జాన్ వాల్టర్ 1884లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 117 పరుగులు చేశాడు. 137 ఏళ్లుగా వాల్టర్ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది...

1112

నెం.11 ఆస్టన్ అగర్: 2013లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆస్టన్ ఆగర్, 9వ వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్‌కి వచ్చి 98 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

1212

బ్యాటింగ్ ఆర్డర్‌లో 1 నుంచి 11 వరకూ ఏ స్థానంలో భారత క్రికెటర్ టాప్ స్కోరు సాధించలేకపోవడం విశేషం. ఓపెనర్‌గా వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో 319 పరుగులు సాధిస్తే, ఐదో స్థానంలో వచ్చిన కరణ్ నాయర్ 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

click me!

Recommended Stories