సీఎస్కే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాల్లోనే నడుస్తున్నది. అధికారికంగా ఇంకా వివాహం చేసుకోకపోయినా.. బ్రావో పలువురు మహిళలతో డేటింగ్ చేశాడని టాక్. ప్రస్తుతం బ్రావో.. తన స్నేహితురాలు జోస్నా ఖితా గోన్సాల్వెస్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. మోడ్రన్ గా కనిపించడంలో గోన్సాల్వెస్ రూటే సెపరేటు.