సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అబ్దుల్ సమద్, నటరాజన్, సందీప్ శర్మ... రాజస్థాన్ రాయల్స్‌లో రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, ముంబై ఇండియన్స్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి యంగ్ స్టార్లు అదరగొడుతున్నారు. అలాంటి యువ మ్యాచ్ విన్నర్ల కోసం వెతుకుతోంది చెన్నై సూపర్ కింగ్స్.