ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న బాబర్ అజమ్.. వన్డేల్లో మూడో స్థానంలో ఉన్నాడు. 77 వన్డేలు, 44 టీ20 మ్యాచులతో పాటు 29 టెస్టులు ఆడిన బాబర్ ఆజమ్.. మొత్తంగా 7 వేలకు పైగా పరుగులు చేశాడు.