డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై రికార్డు ఫీట్... ఎవరీ హర్షల్ పటేల్...

Published : Apr 09, 2021, 10:34 PM IST

డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌కి 2021 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు హర్షల్ పటేల్. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి రికార్డు ఫీట్ నమోదు చేశాడు... ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు హర్షల్ పటేల్...

PREV
18
డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై రికార్డు ఫీట్... ఎవరీ హర్షల్ పటేల్...

కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యాలాంటి భారీ హిట్టర్లను అవుట్ చేసిన హర్షల్ పటేల్, 20వ ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో 3 వికెట్లు తీసి... తృటిలో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. 

28

మొదటి ఓవర్‌లో 15 పరుగులిచ్చిన హర్షల్ పటేల్, ఆ తర్వాత మూడు ఓవర్లలో 12 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం... ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన మూడో భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు హర్షల్ పటేల్.

38

అంకిత్ రాజ్‌పుత్ 5/14, వరుణ్ చక్రవర్తి 5/20 తర్వాత హర్షల్ పటేల్ 5/27దే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా బెస్ట్ ఫిగర్స్. ఆర్‌సీబీ తరుపున ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్ హర్షల్ పటేల్.

48

ఇంతకుముందు 2009లో అనిల్ కుంబ్లే 5/5, జయ్‌దేవ్ ఉనద్కడ్ 5/25 మాత్రమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీశారు...

58

ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హర్షల్ పటేల్. అంతేకాకుండా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన బౌలర్ కూడా హర్షల్ పటేలే...

68

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన హర్షల్ పటేల్, కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. 2015 సీజన్‌లో 15 మ్యాచులు ఆడి 17 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, రంజీ క్రికెట‌్‌లో హర్యానా జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు.  

78

64 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన హర్షల్ పటేల్, 226 వికెట్లతో పాటు 1363 పరుగులు చేశాడు. 57 లిస్టు ఏ క్రికెట్‌లో 80 వికెట్లతో పాటు 570 పరుగులు చేశాడు...

88

మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో 49 మ్యాచులు ఆడి 51 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, 2021 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో మ్యాచ్ టర్నింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు...

click me!

Recommended Stories