స్విమ్మింగ్ పూల్‌లో హార్ధిక్ పాండ్యా, కొడుకు అగస్త్య... బికినీలో నటాశా హాట్ ఫోజులు...

Published : Feb 11, 2021, 01:42 PM ISTUpdated : Feb 12, 2021, 06:59 PM IST

మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడతాడు భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఇంతకుముందు ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాండ్యా ఓపెన్ అయిన విధానం చూస్తే, హార్ధిక్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లికి ముందే ఓ బిడ్డకి తండ్రి అయిన హార్ధిక్ పాండ్యా... తాజాగా తన కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

PREV
110
స్విమ్మింగ్ పూల్‌లో హార్ధిక్ పాండ్యా, కొడుకు అగస్త్య... బికినీలో నటాశా హాట్ ఫోజులు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కి ఎంపికైన హార్ధిక్ పాండ్యా, తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం జట్టులో చోటు కోసం భారీగా పోటీ నెలకొనడంతో టెస్టు టీమ్‌లో పాండ్యాకి ఇప్పట్లో చోటు దక్కడం కష్టమే. కీలక ఆటగాళ్లకు గాయాలు కానంతవరకూ కేవలం రిజర్వు బెంచ్ ప్లేయర్‌గానే ఉంటాడు పాండ్యా.

210

ప్రస్తుతం చెన్నైలో లీలా ప్యాలెస్ హెటల్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్న హార్ధిక్ పాండ్యా అక్కడి రెస్టారెంట్‌లో జలకాలాడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హార్ధిక్ పాండ్యా, తన కొడుకు అగస్త్యతో పాటు భార్య నటాశా కూడా ఫోటోలకి హాట్ ఫోజులిచ్చింది.

310

బ్లాక్ కలర్ బికినీలో మెరిసిన సెర్బియన్ నటి నటాశా ‘మా బాబుకి స్విమ్మింగ్ పూల్‌కి మొదటి రోజు’ అంటూ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది... ప్రసవం తర్వాత మళ్లీ స్లిమ్‌లుక్ లోకి వచ్చేసిన నటాశా, చిట్టిపొట్టి దుస్తుల్లో హాట్ హాట్ ఫోటోలు ఇస్తోంది. 

410

కొడుకు, భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన హార్ధిక్ పాండ్యా... ‘టూ కూల్ ఫర్ ది పూల్... మా బాబు ఈరోజు పూర్తిగా వాటర్ బేబీ’ అంటూ కామెంట్ చేసింది. నటాశా, హార్ధిక్ పాండ్యా పెట్టిన ఫోటోలపై సానియా మీర్జా ‘లవ్ సింబల్స్’తో కామెంట్ చేసింది. 

510

ఈ మధ్యే పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ కూడా హార్ధిక్ పాండ్యా ఫ్యామిలీ ఫూల్ ఫోటోలపై ‘లవ్ సింబల్స్‌‌‌’తో కామెంట్ చేశాడు...

610

భారత క్రికెటర్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, కొడుకు అగస్త్య, భార్య నటాశా స్కాంకోవిక్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు... (ఫోటోలు: Hardik Pandya/ Natasa Stankovic Instagram)

710

810

910

1010

click me!

Recommended Stories