హార్ధిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా, జనవరి 16, 2021న గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తండ్రి మరణం తర్వాత హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా వన్డే ఆరంగ్రేటం చేశాడు.