నిజానికి ఐపీఎల్ 2021 వేలానికి ముందు మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయాలని, ఆర్‌సీబీకి సూచించాడు గౌతమ్ గంభీర్. రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కల్చర్‌కి అతను సరిగా సూట్ అవుతాడని చెప్పాడు. కానీ మ్యాక్స్‌వెల్ కోసం ఆర్‌సీబీ, ఇంత భారీ మొత్తం చెల్లించడానికి రెఢీ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.