కెప్టెన్‌గా ధోనీ: మూడు టైటిళ్లు, అత్యధిక సార్లు ఫైనల్స్, ప్లేఆఫ్స్ చేర్చిన మహేంద్ర సింగ్ ధోనీకి ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ జట్టు కెప్టెన్సీ అప్పగించాడు సునీల్ గవాస్కర్.

క్రిస్‌గేల్: విధ్వంసకర బ్యాట్స్‌మెన్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌కి సునీల్ గవాస్కర్ ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కింది.

రోహిత్ శర్మ: కెప్టెన్‌గా ఐదు, ప్లేయర్‌గా ఆరు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మను మరో ఓపెనర్‌గా ఎంపిక చేశాడు సునీల్ గవాస్కర్..

డేవిడ్ వార్నర్: ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను వన్‌డౌన్ ప్లేయర్‌గా ఎంచుకున్నాడు గవాస్కర్...

టూ డౌన్‌లో విరాట్ కోహ్లీ: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి టూ డౌన్ ప్లేయర్‌గా సునీల్ గవాస్కర్ టీమ్‌లో చోటు దక్కింది.

సురేశ్ రైనా: ఐపీఎల్‌లో అదరగొట్టే ‘మిస్టర్ ఐపీఎల్’, ‘చిన్న తల’ సురేశ్ రైనాను ఐదో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు సునీల్ గవాస్కర్...

ఏబీ డివిల్లియర్స్: ‘మిస్టర్ 360’, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌ను ఆరో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక చేశాడు గవాస్కర్...

ధోనీ: ‘మ్యాచ్ ఫినిషర్’గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, గవాస్కర్ ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్‌లో ఏడో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి మ్యాచ్ ముగించనున్నాడు...

రవీంద్ర జడేజా: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, గవాస్కర్ ఎంచుకున్న ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానంలో వస్తాడు...

సునీల్ నరైన్: ఓపెనర్‌గా కేకేఆర్‌కి సేవలు అందిస్తున్న విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ను లోయర్ ఆర్డర్‌కి పంపించాడు సునీల్ గవాస్కర్...

భువనేశ్వర్ కుమార్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున వరుసగా రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలిచిన భువనేశ్వర్ కుమార్‌ను పేసర్‌గా ఎంచుకున్నాడు సునీల్ గవాస్కర్.

జస్ప్రిత్ బుమ్రా: ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి కూడా సునీల్ గవాస్కర్, ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్‌లో చోటు దక్కింది...

ఓవరాల్‌గా సునీల్ గవాస్కర్ ప్రకటించిన జట్టులో సీఎస్‌కే నుంచి ముగ్గురికి, ఆర్‌సీబీ, సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ నుంచి ఇద్దరు ప్లేయర్లకు చోటు దక్కగా కేకేఆర్, పంజాబ్ కింగ్స్ నుంచి ఒక్కో ప్లేయర్‌కి చోటు దక్కింది.

అయితే బ్యాటింగ్ పటిష్టంగా ఉన్న ముంబై ఆల్‌రౌండర్ పోలార్డ్‌కి చోటు దక్కకపోవడంపై ముంబై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తుండగా మలింగ లేకపోవడం ఏంటని నిలదీస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

అలాగే బుమ్రా, భువీలకు చోటు దక్కినా ఇద్దరు పేసర్లతో నిండిన జట్టు, ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ టీమ్ ఎలా అవుతుందని నిలదీస్తున్నారు. సునీల్ నరైన్ స్థానంలో హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ లేదా అమిత్ మిశ్రాలకు చోటు కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.