ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. అప్పుడెప్పుడో రెండున్నరేళ్ల క్రిందట భారత సంతతికి చెందిన వీనీ రామన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న మ్యాక్స్‌వెల్... కరోనా, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు...
శుక్రవారం మార్చి 18న ఆస్ట్రేలియాలో క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు గ్లెన్ మ్యాక్స్‌వెల్, వీనీ రామన్... వివాహం తర్వాత ‘మిస్టర్ అండ్ మిసెస్ మ్యాక్స్‌వెల్’ అంటూ ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారీ జంట...
211
హిందూ సంప్రదాయంలో మార్చి 27న భారత్‌లో వీరి వివాహం మరోసారి జరగనుంది. ఇప్పటికే మ్యాక్స్‌వెల్, వీనీ రామన్‌ల తమిళ్ పెళ్లి పత్రక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
311
తమిళనాడు రాష్ట్రానికి చెందిన వీనీ రామన్, ప్రస్తుతం ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. నాలుగేళ్లుగా గ్లెన్ మ్యాక్స్‌వెల్, రామన్ ప్రేమలో ఉన్నారు...
411
మ్యాక్స్‌వెల్, వీనీ రామన్‌లకు క్రికెటర్లు కెఎల్ రాహుల్, యజ్వేంద్ర చాహాల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ, మయాంక్ అగర్వాల్ భార్య అశితా సూద్ కామెంట్లతో శుభాకాంక్షలు తెలిపారు.
511
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆయన సతీమణి వీనీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...
611

711

811

911

1011

1111