శ్రేయాస్ అయ్యర్: ఐపీఎల్‌లో అతిపిన్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను మొట్టమొదటిసారి ఫైనల్ చేర్చాడు. టీమిండియాలో నాలుగో స్థానానికి కరెక్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న అయ్యర్, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గానూ అందర్ని ఆకట్టుకుంటున్నాడు.