ఇండియాతో టీ20, వన్డే సిరీస్‌కి ముందు ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో ఈ వైట్ బాల్ సిరీస్‌కి కొత్త కెప్టెన్‌ని ప్రకటించనుంది ఈసీబీ... అయితే కెప్టెన్‌గా తప్పుకున్న ఇయాన్ మోర్గాన్, ఇదే సిరీస్ ద్వారా కామెంటేటర్‌గా రంగప్రవేశం చేయబోతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటన వచ్చిన ఐదు నిమిషాలకే ‘స్కై’ నెట్‌వర్క్, మోర్గాన్ తమ కామెంటరీ టీమ్‌లో చేరాడని ప్రకటన విడుదల చేసింది...