కాగా.. 31 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 93 వన్డేలు, 124 టీ20లు ఆడింది. వ్యాట్.. తన కెరీర్‌లో మొత్తం 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3,400కు పైగా పరుగులు సాధించింది. బ్యాటర్ గానే గాక హాఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగల వ్యాట్.. రెండు ఫార్మాట్లలో 73 వికెట్లు తీసింది.