ఇప్పుడు టీమిండియాను ఓడిస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు...

Published : Jan 30, 2021, 09:47 AM IST

సీనియర్లు లేకుండా పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా... స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్ ఆడబోతోంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌లో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే విజయోత్సతంతో ఉన్న భారత జట్టును ఓడించి, టాప్ టీమ్‌గా నిరూపించుకోవాలని భావిస్తోంది ఇంగ్లాండ్...

PREV
110
ఇప్పుడు టీమిండియాను ఓడిస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు...

ఆడిలైడ్ ఓటమి తర్వాత అనూహ్యంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత జట్టు... అద్భుతమైన ఆటతీరుతో టెస్టు సిరీస్‌కే కైవసం చేసుకుంది...

210

సీనియర్లు లేకుండా బరిలో దిగి, గబ్బాలో ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ ఇచ్చింది టీమిండియా... ఈ విజయం ఇచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు...

310

‘ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఇప్పుడు వాళ్లు చాలా బలంగా ఉన్నారు...

410

అయితే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు... ఊహించని విధంగా దెబ్బతీయడం ఇంగ్లాండ్ టీమ్ ప్రధాన బలం... 

510

నిజం చెప్పాలంటే ఆస్ట్రేలియాను వారి దేశంలో ఓడించడం చాలా కష్టం. కానీ టీమిండియా దాన్ని వరుసగా రెండు సార్లు చేసి చూపించింది... 

610

ఇప్పుడు టీమిండియాను వారి దేశంలో ఓడిస్తే, ఇంగ్లాండ్ టాప్ టీమ్‌గా ఎదిగినట్టే... శ్రీలంకలో రెండు టెస్టులు క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలమని నిరూపించుకున్నారు...

710

శ్రీలంక కంటే భారత్ ఎన్నో రెట్లు బలమైంది అయినా ఇప్పుడు, వారి దక్కిన ఆసీస్ విజయం తర్వాత వారిని ఓడిస్తే అది యాషెస్ సిరీస్ విజయం కంటే గొప్పదే...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్...

810

ఆస్ట్రేలియాపై విజయంతో భారత జట్టు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపించిందని, వారి రిజర్వు బెంచ్ ఎంత పతిష్టమైనదో నిరూపితమైందని.. కానీ ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత తేలిక కాదని మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ మోంటీ పనేసర్ వ్యాఖ్యానించాడు...

910

లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు... టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో ఉంది. టాప్ ప్లేస్‌లో ఉన్న భారత జట్టును ఓడిస్తే, వారికి ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంటుంది...

1010

ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోతే భారత జట్టుకి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలు క్లిష్టం అవుతారు. ఈ సిరీస్ గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది టీమిండియా.

click me!

Recommended Stories