టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆ జట్టే ఫెవరెట్, ఎందుకంటే... ప్యాట్ కమ్మిన్స్ హాట్ కామెంట్...

Published : May 28, 2021, 03:40 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం అటు టీమిండియా, ఇటు న్యూజిలాండ్ సమాయత్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, బిగ్ ఫైట్‌లో న్యూజిలాండ్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయని అంటున్నాడు కేకేఆర్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్.

PREV
18
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆ జట్టే ఫెవరెట్, ఎందుకంటే... ప్యాట్ కమ్మిన్స్ హాట్ కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడడంతో ఇటు నుంచి మాల్దీవులకి, అటు నుంచి ఆస్ట్రేలియాకి చేరుకున్న ప్యాట్ కమ్మిన్స్, ప్రస్తుతం క్వారంటైన్‌లో గడుపుతున్నాడు. దీంతో కాలక్షేపం కోసం అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు కమ్మిన్స్...

28

‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓ మంచి పోటీ చూడొచ్చని అనుకుంటున్నా. ఇంగ్లాండ్‌లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే న్యూజిలాండ్‌కి విజయావకాశాలు ఎక్కువ.

38

అయితే ఇరు జట్లు కొద్ది నెలలుగా టెస్టు మ్యాచులు ఆడలేదు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని ఆశిస్తున్నా. అయితే ఇంగ్లాండ్ పిచ్, వాతావరణం, కండీషన్స్ ఇండియా కంటే న్యూజిలాండ్‌కే ఎక్కువ అనుకూలిస్తాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు ప్యాట్ కమ్మిన్స్.

48

అలాగే ఆఖరి బంతికి 6 పరుగులు కావాలి, క్రీజులో ధోనీ ఉన్నాడు.... అప్పుడు మీరే బాల్ వేస్తారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కూడా చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు కమ్మిన్స్...

58

‘మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ స్టైల్ నాకెంతో ఇష్టం. అతని హెలికాఫ్టర్ షాట్‌ నా ఫెవరెట్. యార్కర్లు వేయడానికి ప్రయత్నించి, మిస్ అయితే ఆ బంతిని ఈజీగా పెవిలియన్ అవతల పడేస్తాడు మహేంద్ర సింగ్ ధోనీ...

68

ధోనీ సిక్సర్లు కొట్టే మిలియన్ల వీడియోలను నేను చూశాను. కానీ నేను యార్కర్ వేయను. బౌన్సర్ కానీ లేదా స్లో బాల్ కానీ లేదా వైడ్ యార్కర్ కానీ వేస్తా. అయితే నిజం చెప్పాలంటే అలాంటి పరిస్థితి నాకు రాకూడదని బలంగా కోరుకుంటున్నా’ అంటూ చెప్పాడు ప్యాట్ కమ్మిన్స్.

78

తాను విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, జో రూట్, కేన్ విలియంసన్‌లకు బౌలింగ్ చేయడాన్ని బాగా ఇష్టపడతారని... ప్రస్తుత తరంలో వీళ్లే అసలైన బ్యాటింగ్ లెజెండ్స్ అంటూ తేల్చేశాడు ప్యాట్ కమ్మిన్స్. 

88

2020 ఐపీఎల్ వేలంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆసీస్ యంగ్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ను రూ.15.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 7 మ్యాచులు ఆడిన కమ్మిన్స్, 9 వికెట్లు తీసి కేకేఆర్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.

click me!

Recommended Stories