ఈ వీడియోకి కామెంట్ చేసిన వసీం జాఫర్... భారత జట్టు ఇంగ్లాండ్‌పై సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న పాత ఫోటోను పోస్టు చేశాడు. ‘మైకేల్ వాగన్, నన్ను బ్లాక్ చేయాలని అనుకుంటున్న తెలిసిన తర్వాత నేను, నా ఫ్రెండ్స్ ఫీలింగ్ ఇది’ అంటూ కాప్షన్ ఇచ్చాడు జాఫర్.