స్వ్కాష్ ప్లేయర్‌గా 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం గెలిచిన దీపికా పల్లికల్, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం గెలిచింది. 2014 ఏషియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన దీపికా పల్లికల్, 2010 టీమ్ ఈవెంట్, 2014 సింగిల్స్, 2018 సింగిల్స్‌లో కాంస్య పతకాలు సాధించింది.