153 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కేకేఆర్, ఒకానొక దశలో 72/1 స్కోరు ఈజీగా విజయాన్ని అందుకునేలా కనిపించింది. అయితే ఆఖరి 5 ఓవర్లలో 32 పరుగులు కావాల్సిన దశలో రస్సెల్, దినేశ్ కార్తీక్ భారీ షాట్లు కొట్టడంలో విఫలమయ్యారు.