అర్ష్‌దీప్ సింగ్, రవి భిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, కర్ణ్ శర్మ, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్‌తో పాటు భారత యంగ్ పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు.. అయితే ఖలీల్ అహ్మద్ గెటప్ చూడడానికి కాస్త హసన్ ఆలీలా కనిపించడంతో ఈ విధంగా కామెంట్లు చేశారు కొందరు నెటిజన్లు...