DCvsRR: ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్... రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకోగలదా?

Published : Oct 14, 2020, 04:03 PM ISTUpdated : Oct 14, 2020, 04:04 PM IST

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ ఐదు విజయాలతో టాప్ 2లో ఉండగా, రాజస్థాన్ ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే టాప్ 4 లేదా టాప్ 5లోకి ఎంట్రీ ఇస్తుంది రాజస్థాన్. 

PREV
110
DCvsRR: ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్... రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకోగలదా?

ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో రాజస్థాన్ 11 మ్యాచుల్లో గెలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచుల్లో విజయం సాధించింది. 

210

నేటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే 6 విజయాలతో మళ్లీ టాప్‌లోకి వెళుతుంది...

310

గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, నేటి మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విక్టరీ ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. 

410

సీజన్ ఆరంభంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది రాజస్థాన్ రాయల్స్...

510

185 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి 138 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆర్ఆర్...

610

ఆల్‌రౌండ్ విభాగాల్లో విఫలమైన రాజస్థాన్, గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో లభించిన విజయంతో నూతన ఉత్సాహంతో ఉంది...

710

ఢిల్లీపై గెలిచి అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది రాజస్థాన్ రాయల్స్...

810

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్, విక్టరీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది...

910

బెన్‌స్టోక్స్‌ రాకతో పటిష్టంగా తయారైన రాజస్థాన్ రాయల్స్, నేటి మ్యాచ్‌లో ఢిల్లీని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి...

1010

గత మ్యాచ్‌లో రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన అజింకా రహానేకి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమే.

click me!

Recommended Stories