వరల్డ్ కప్ గెలిచేదాకా పెళ్లి చేసుకోడట... రషీద్ ఖాన్‌కి ఇక పెళ్లి అయ్యినట్టే!!

Published : Oct 13, 2020, 05:53 PM IST

IPL 2020 సీజన్ 13లో అద్భుతంగా రాణిస్తున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్. ఇప్పటిదాకా జరిగిన 7 మ్యాచుల్లో 10 వికెట్లు తీసుకున్నాడు రషీద్ ఖాన్. అయితే మనోడు పెళ్లి విషయంలో చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. అదేంటంటే..

PREV
115
వరల్డ్ కప్ గెలిచేదాకా పెళ్లి చేసుకోడట... రషీద్ ఖాన్‌కి ఇక పెళ్లి అయ్యినట్టే!!

22 ఏళ్ల ఆఫ్ఘాన్ సంచలనం, క్రికెట్‌లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు..

215

కొన్నాళ్ల క్రితం ఆఫ్ఘాన్ కెప్టెన్‌గా కూడా నియమితుడైన రషీద్ ఖాన్, ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు...

315

అయితే 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రషీద్ ఖాన్...

415

ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌లో పసికూనగా ఎదుగుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు రషీద్ ఖాన్...

515

తాజాగా రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ అంటూ గూగుల్ చూపించడంతో మనోడి పెళ్లి విషయం వార్తల్లోకి వచ్చింది...

615

గూగుల్ చేసిన ఈ పొరపాటు కారణంగా 22 ఏళ్ల రషీద్ ఖాన్, పెళ్లి విషయం హాట్ టాపిక్ అయ్యింది...

715

యుద్ధ వాతావరణం నెలకొన్న ఆఫ్ఘాన్‌లో ఇప్పుడిప్పుడే క్రికెట్ కారణంగా కాస్త మార్పు కనిపిస్తోంది...

815

ఆయుధాలు వదిలి, క్రికెట్ బ్యాట్, బాల్ పట్టుకుంటున్నారు అక్కడి యువత...

915

పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీని ఎంతగానో అభిమానించే రషీద్ ఖాన్, తన దేశాన్ని విశ్వవిజేతగా నిలపాలని తపన పడుతున్నాడు.

1015

అందుకే ఆఫ్ఘాన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచేదాకా తాను పెళ్లిచేసుకోనని ప్రతిజ్ఞ బునాడు రషీద్ ఖాన్...

1115

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రషీద్ ఖాన్, టీ20ల్లోనూ రికార్డు వేగంతో దూసుకుపోతున్నాడు..

1215

అయితే రషీద్ ఖాన్ ఒక్కడే ఒంటిచేత్తో జట్టుకి విజయాలను అందించలేదు...

1315

ఎంత ప్రయత్నించినా ఆఫ్ఘాన్ వరల్డ్‌కప్ గెలవాలంటే... బ్యాటింగ్ లైనప్, ఫీల్డింగ్, తదితర విభాగాల్లో మరింత మెరుగుపడాలి...

1415

ఆఫ్ఘాన్‌లో క్రికెట్ అభివృద్ది చెంది, మంచి క్రికెటర్లు రావాలి. దీనికి ఎంత లేదన్నా ఇంకో దశాబ్దం ఆగాల్సిందే...

1515

మరి మన సన్‌రైజర్స్ హైదరాబాద్ మేజిషియన్ మాట మీద నిలబడతాడో లేక మాట తప్పి మనసు పడిన పిల్ల మెడలో తాళి కడతాడో చూడాలి.

click me!

Recommended Stories