శిఖర్ ధావన్, పృథ్వీషా: ఐపీఎల్ కెరీర్‌లో ‘గబ్బర్’ 4579 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు (524) బాదిన క్రికెటర్ ధావన్. గత సీజన్‌లోనూ 521 పరుగులు చేసిన ధావన్, 5 హాఫ్ సెంచరీలు నమోదుచేశాడు. యంగ్ సెన్సేషన్ పృథ్వీషా గత సీజన్‌లో 16 మ్యాచులు ఆడి 353 పరుగులు చేశాడు. 99 పరుగులు వద్ద అవుటైన ప్లేయర్లలో ఒకడిగా ఉన్న పృథ్వీషా, ఈ సీజన్‌లో తన సత్తా చూపించాలని తహతహలాడుతున్నాడు. అయితే ఈ ఇద్దరు ఓపెనర్లకు భారీ షాట్లకు వెళ్లి, వికెట్లను జారవిడుచుకోవడం అలవాటు. దాన్ని అధిగమిస్తే ఢిల్లీకి మంచి ఓపెనర్లు దొరికినట్టే.