ఇప్పటిదాకా 11 మంది కెప్టెన్లను మార్చిన జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్. మొదటి రెండు సీజన్లకు యువరాజ్ కెప్టెన్సీ చేయగా, శ్రీలంక స్టార్ క్రికెటర్లు కుమార్ సంగర్కర, జయవర్ధనే, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆడమ్ గిల్‌కిస్ట్, డేవిడ్ హుస్సే, జార్జ్ బెయిలీ, భారత సీనియర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, గ్లెన్ మ్యాక్‌వెల్, రవిచంద్రన్ అశ్విన్... ఇలా 11 మంది పంజాబ్ జట్టును నడిపించారు.