Published : Sep 19, 2020, 04:40 PM ISTUpdated : Sep 19, 2020, 04:49 PM IST
IPL 2020 మెగా సమరం సందడి మొదలైపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. 13వ సీజన్ ఐపీఎల్ మొదటి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌తో, మూడు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలబడనుంది. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ అయిన ఈ రెండు జట్ల మధ్య గణాంకాలు ఇలా ఉన్నాయి.
ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 30 సార్లు తలబడ్డాయి. ముంబై ఇండియన్స్ 18 సార్లు విజయం సాధించగా చెన్నై సూపర్ కింగ్స్‌కు 12 సార్లు విజయం దక్కింది.

210
ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన 16 మ్యాచుల్లో 10 సార్లు ముంబై ఇండియన్స్‌కు విజయం దక్కింది. ఆరు సార్లు చెన్నైకి విజయం వరించింది.

310
చెన్నైపై ముంబై ఇండియన్స్ సాధించిన అత్యధిక స్కోరు 202 పరుగులు.

410
ముంబై ఇండియన్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన అత్యధిక స్కోరు 208 పరుగులు.

510
చెన్నైపై ముంబై ఇండియన్స్ చేసిన అత్యల్ప స్పోరు 141 పరుగులు.

610
ముంబై ఇండియన్స్‌పై చెన్నై 79 పరుగులకే చాప చుట్టేసింది. 2013లో చెన్నై చేసిన ఈ స్కోరే ఇప్పటిదాకా సూపర్‌కింగ్స్‌కి అత్యల్ప స్కోరు.

710
2019 సీజన్లలో జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ జట్టుకే విజయం దక్కింది.

810
2019లో చెన్నై, ముంబై మధ్య జరిగిన మొదటి మ్యాచులో 37 పరుగుల తేడాతో, రెండో మ్యాచులో 46 పరుగులతో రోహిత్ సేన గెలుపు సాధించింది.

910
2019 మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో 133 లక్ష్యంతో బరిలో దిగి 131/4 పరుగులకే పరిమితమైంది చెన్నై సూపర్ కింగ్స్.

1010
2019 ఫైనల్ మ్యాచులోన కేవలం 1 పరుగు తేడాతో ఓడింది చెన్నై. ముంబ 149/8 స్కోరు చేయగా చెన్నై సూపర్ కింగ్స్ 148/7 స్కోరుకే పరిమితమై టైటిల్‌ను చేజార్చుకుంది.