ఈ సందర్భంగా ఓ పాక్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు డేల్ స్టెయిన్... ‘నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలని భావించాను. ఐపీఎల్ కంటే మిగిలిన లీగ్‌లు ఆడడం వల్ల ప్లేయర్‌గా ఎంతో కొంత పేరూ, వికెట్లు, అనుభవం గడించవచ్చు...