CSK vs RR: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...
First Published | Sep 22, 2020, 4:33 PM ISTIPL 2020: 13వ సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచులు అబుదాబి, దుబాయ్‌లో జరగగా, నేటి మ్యాచ్ షార్జాలోని షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...