CSKvsRR: ధోనీ సేనకు రెండో సవాల్... రాయల్స్‌తో హెడ్ టు హెడ్ లెక్కలు...
First Published | Sep 22, 2020, 3:51 PM ISTకోల్‌కత్తా నైట్‌రైడర్స్ వంటి జట్లు ఇంకా మొదటి మ్యాచ్ ఆడకముందే, లీగ్‌లో రెండో మ్యాచ్‌కి రెఢీ అయ్యింది చెన్నై సూపర్ కింగ్స్. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై సునాయస విజయం సాధించిన చెన్నై, రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కోబోతోంది. ఈ ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల లెక్కలు ఇలా ఉన్నాయి...