మూడు బంతులు ఆడిన మొయిన్ ఆలీ షాట్‌కి ప్రయత్నించగా, సౌరబ్ తివారి కళ్లు చెదిరే క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ చేర్చాడు. 2 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై సూపర్ కింగ్స్...
ఆ తర్వాత మిల్నే బౌలింగ్‌లోనే ఆఖరి బంతిని ఎదుర్కొన్న అంబటి రాయుడు గాయంతో పెవిలియన్ చేరాడు. అంబటి రాయుడి గాయం తీవ్రమైతే, సీఎస్‌కే జట్టుపై ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది...