షేన్ వాట్సన్ ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంలో మొయిన్ ఆలీని భారీ ధరకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌లో మొయిన్ ఆలీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు సిక్సర్ల మోత మోగించారు.