శివమ్ దూబేది మహారాష్ట్ర కాగా అంజుమ్ ఖాన్ ఉత్తరప్రదేశ్ లోన అలీగఢ్ వాస్తవ్యురాలు. ఈ ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకుని 2021లో పెళ్లి కూడా చేసుకున్నారు. హిందూ, ముస్లిం సంప్రదాయాల్లో వీళ్ల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కొడుకు కూడా ఉన్నాడు. ఆ బుడ్డోడి పేరు అయాన్..